నువ్వు-నేను










మహా గంభీర పర్వతం
అచంచల విశ్వాసం
నిశ్చల మనస్తత్వం
నిరాడంబర రూపం
నిర్వికార స్వరూపం
నిజం
నువ్వు.. 

గలగలపారే సెలయేరు
పరుగెత్తే స్వభావం 
అనిశ్చిత  గమ్యం 
చంచల చిత్తం
కమనీయ రూపం
కరిగేటి స్వరూపం
కల
నేను.. 

0 comments:

Post a Comment