skip to main
|
skip to sidebar
జ్యోతిర్మయి
Buscar
Páginas
Home
ప్రకృతి-వికృతి
ప్రేమ వాత్సల్యం
అభిమానం అనురాగం
ఆప్యాయతా ఆత్మీయతా
కరుణా దయ..వంటి
ఆభరణాలు కూర్చుకుని
ఉన్నావు కదా
అందమైన ప్రకృతిలా!
మారతానంటావెందుకు?
అసూయ ధ్వేషం
కోపం తాపం
విరోధం విద్రోహం
దురాశా దుర్భాషణ..వంటి
ఆయుధాలు చేర్చుకుని
వికృతమైన ఆకృతిలా!
0 comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
నేను గీసిన సిత్రమే... :)
నా గురించి...
జ్యోతిర్మయి ప్రభాకర్
సృజనాత్మకత ఎక్కడుంటే అక్కడుంటాను ఆస్వాదించడానికైనా అందులో భాగమవ్వడానికైనా. ఐదు పదుల వయసుకి దగ్గరవుతున్నా 'ఎదుగుతున్న' ఘజల్ గాయనిని, కవియిత్రిని, చిత్రకారిణిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడను..నేర్చుకోవడానికి ఒక జీవితం చాలదనిపిస్తుంది
View my complete profile
బ్లాగు పోస్టులు
►
2013
(21)
►
December
(17)
►
October
(3)
►
January
(1)
►
2012
(8)
►
July
(1)
►
June
(4)
►
May
(2)
►
January
(1)
▼
2011
(48)
►
November
(3)
►
October
(1)
►
September
(9)
►
August
(1)
►
July
(7)
►
June
(5)
►
May
(4)
▼
April
(15)
అవినీతిపై కార్టూన్లు
మనసు కుసుమం
నాకు నచ్చిన వ్యక్తులు
దేశద్రోహులు
....ప్రేమ....
అత్మ వంచన
నా మొట్టమొదటి కార్టూన్
శ్రీఖర కు స్వాగతం
ఉగాది పేరంటం
వికృతికి వీడ్కోలు
ప్రకృతి-వికృతి
ఆమె-సార్ధకత
అమ్మా! నా అమ్మ కాని అమ్మా!
స్నేహ పిపాసి
నువ్వు-నేను
►
March
(3)
లేబుళ్లు
అచ్చుల అక్షర మాల
(1)
కవితలు
(45)
కార్టూన్లు
(3)
జానపద గీతాలు
(1)
నానోలు
(2)
నేను గీసిన సిత్రాలు
(3)
పాటలు
(1)
మినీ కవితలు
(1)
నా బ్లాగ్ పాపని దర్శించినవాళ్లు
నా బ్లాగును అనుసరిస్తున్నవారు
Powered by
Blogger
.
0 comments:
Post a Comment