అక్కా ! నిజంగా యిది మీ గురించి వేసినట్లుంది. మీరు ఫేస్ బుక్ గోలలో పడి సార్ ఏది అడిగినా యిట్లానే అంటున్నారేమో , ఆయన మమ్మల్నందర్ని తిట్టుకుంటారు. ఒక్క నిజం మాట్లాడుకోవాలి. కార్టూన్ మంచి హాస్యాన్ని పంఛింది.
కార్టూన్ నచ్చినందుకు సంతోషం యోహాన్ తమ్ముడూ..నువ్వన్నట్లు సర్ ని పట్టించుకోకుండా కంప్యూటర్ కి అతుక్కుపోవడం కుదరదు..ఇంట్లోవాళ్లందరి అవసరాలూ తీరాక మిగిలిన సమయమే నా అభిరుచులకోసం కేటాయిస్తా..!
సృజనాత్మకత ఎక్కడుంటే అక్కడుంటాను ఆస్వాదించడానికైనా అందులో భాగమవ్వడానికైనా. ఐదు పదుల వయసుకి దగ్గరవుతున్నా 'ఎదుగుతున్న' ఘజల్ గాయనిని, కవియిత్రిని, చిత్రకారిణిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడను..నేర్చుకోవడానికి ఒక జీవితం చాలదనిపిస్తుంది
9 comments:
:)
congrats....
jyoti garu!
చాలా బాగుందక్కా.. మీ బహుముఖ ప్రజ్న ఇలా విరజిల్లుతూ వుండాలని ఆశిస్తూ...
అక్కా ! నిజంగా యిది మీ గురించి వేసినట్లుంది. మీరు ఫేస్ బుక్ గోలలో పడి సార్ ఏది అడిగినా యిట్లానే అంటున్నారేమో , ఆయన మమ్మల్నందర్ని తిట్టుకుంటారు. ఒక్క నిజం మాట్లాడుకోవాలి. కార్టూన్ మంచి హాస్యాన్ని పంఛింది.
చాలా థాంక్స్ సత్యా..
థాంక్యూ వర్మ తమ్ముడూ..చాలా సంతోషం నీ అభిమానం ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నా!
కార్టూన్ నచ్చినందుకు సంతోషం యోహాన్ తమ్ముడూ..నువ్వన్నట్లు సర్ ని పట్టించుకోకుండా కంప్యూటర్ కి అతుక్కుపోవడం కుదరదు..ఇంట్లోవాళ్లందరి అవసరాలూ తీరాక మిగిలిన సమయమే నా అభిరుచులకోసం కేటాయిస్తా..!
వామ్మో.. ఎంత నవ్వోచ్చిందో! మీ idea లు సూపర్ అక్కా..
నిజంగానా తమ్ముడూ, సంతోషం!
Post a Comment