స్వఛ్ఛమైన నది ప్రేమ
ఏ మలినం అంటనిది!
శ్రేష్ఠమైన తరువు ప్రేమ
ఏ స్వార్ధం కోరనిది!
విస్తృతమైన వెన్నెల... ప్రేమ
ఏ తాపములెరుగనిది !
ఉధృతమైన సంద్రం... ప్రేమ
ఏ ధాటికి చెదరనిది!
అద్భుతమైన నిధి... ప్రేమ
ఏ చోరులకగుపడనిది !
అందమైన పాపాయి... ప్రేమ
ఏ మాయలు తెలియనిది !
అనంతమైన విశ్వం... ప్రేమ
ఏ శోధనకందనిది !!
ఏ మలినం అంటనిది!
శ్రేష్ఠమైన తరువు ప్రేమ
ఏ స్వార్ధం కోరనిది!
విస్తృతమైన వెన్నెల... ప్రేమ
ఏ తాపములెరుగనిది !
ఉధృతమైన సంద్రం... ప్రేమ
ఏ ధాటికి చెదరనిది!
అద్భుతమైన నిధి... ప్రేమ
ఏ చోరులకగుపడనిది !
అందమైన పాపాయి... ప్రేమ
ఏ మాయలు తెలియనిది !
అనంతమైన విశ్వం... ప్రేమ
ఏ శోధనకందనిది !!
2 comments:
నిర్మలమైన మా అక్క మనసు వంటిది ప్రేమ...
థాంక్యూ వర్మ తమ్ముడూ..చాలా సంతోషం!
Post a Comment